చెరలో ఉన్న వారికి స్వాతంత్ర్యం
చెరలో ఉన్న వారికి స్వాతంత్ర్యం స్వస్థత మరియు స్వేచ్చను అందించడానికి ప్రత్యేకమైన
వనరులను అందిస్తుంది. ఇది “దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యమును
ఆరోపించుటకు సిలువ యొక్క శక్తిని వర్తింప చేయడానికి కీలకమైన అంశాలను అందిస్తుంది
(రోమా 8 : 21).
ఈ పేజీలలోని ప్రార్థనలు మరియు ప్రకటనలు ఆరు ఖండాలలో పరిశీలించబడ్డాయి.
ప్రజలకు విముక్తి కలిగించడానికి తరతరాల బలమైన బంధకముల నుండి విడుదల
చేయడానికి మరియు క్రీస్తు యొక్క రక్షణ శక్తిని ధైర్యముగా మరియు సమర్థ వంతమైన
సాక్షులుగా విడుదల చేయడానికి వారు నిరూపించారు.